అమరావతి మండలం వైకుంఠపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సుమతీ శతకం సినిమా ప్రారంభోత్సవం శనివారం జరిగింది. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రైవేట్ క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, టీడీపీ నేతలు సాంబశివారెడ్డి, నూర్జహాన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa