మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించడం, అలాగే పోలీసుల విధులకు ఆటంకం.
కలిగించడంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించడంతో గుంటూరుకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa