గౌనీపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో టాపర్లుగా నిలిచారు. పాఠశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక మార్కులు సాధించారు.
ఇందులో పి గౌతమ్ 586 , గౌనీపల్లి జయశ్రీ 567, పి వంశీ 542, హారిక 524, పి చరణ్ 513, గౌనిపల్లి ఎం. హారిక 508, జి బన్నీ 505, కే. భార్గవి 504, మార్కులు సాధించారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa