వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా దేశాల మధ్య విస్తృతంగా చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధమైందని, ఇరు దేశాల విధివిధానాలను ఖరారైనట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ప్రకటించారు. ఈ రోడ్‌మ్యాప్ ట్రంప్, మోదీ విజన్‌కు కీలక ముందడుగని వాన్స్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం టారిఫ్‌లు, వాణిజ్య సమతుల్యతను సుగమం చేసి, 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa