ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు 2025 - 2026 విద్యా సంవత్సరానికి సర్వీసును.
పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు వీరి సేవలను నిలిపివేశారు. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్‌లు తీసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa