జామ కాయ తింటే ఎన్నో ప్రయోజనాలు అని డాక్టర్లు చెప్తుంటారు. జామ ఆకు వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయండోయ్. జామ ఆకులతో టీ చేసుకుని రోజూ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో ఈ ఆకులు బాగా యూజ్ అవుతాయి. కడుపులో సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జామ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రక్షణకు ఉపయోగపడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa