మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022లో కాలేజీలో చదువుతున్న సమయంలో ఫర్హాన్ అనే యువకుడితో యువతి స్నేహం చేసింది. ఆ సమయంలో ఇద్దరం కలిసి ఉండగా తీసిన వీడియోతో ఫర్హాన్ తనను ఇస్లాం మతంలోకి మారాలని బెదిరించాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఫర్హాన్‌తో పాటు అతడి స్నేహితుడు తన సోదరిపై కూడా అత్యాచారం చేశారని ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa