ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్

international |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 01:21 PM

జైసల్మేర్‌కు చెందిన పఠాన్ ఖాన్ పాకిస్థాన్ ఐఎస్‌ఐ గూఢచారిగా పని చేస్తున్నారు. అతడిని అరెస్ట్ చేసినట్లు రాజస్థాన్ ఇంటెలిజెన్స్ తాజాగా వెల్లడించింది.
పఠాన్ ఖాన్‌పై అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్-1923 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజస్థాన్ ఇంటెలిజెన్స్ తెలిపింది. పఠాన్ ఖాన్ 2013లో పాకిస్థాన్ వెళ్లి గూఢచర్యంపై శిక్షణ తీసుకున్నాడని, ఆ తర్వాత భారత్‌కు వచ్చి కీలక సమాచారాలను ఐఎస్ఐకి చేరవేసేవాడని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa