భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్విగ్న వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటపడిన ఓ రహస్య పత్రం సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్‌కు భారత్‌తో యుద్ధం చేసే శక్తిగానీ, ధైర్యంగానీ లేదని, అంతర్గతంగా భయపడుతూనే బయటికి గాంభీర్యం ప్రదర్శిస్తోందని ఈ పత్రంలో సీఐఏ పేర్కొంది.
ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై రెండు దేశాల అధికార వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఈ రహస్య పత్రం భారత్-పాక్ సంబంధాలపై మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సమాచారం వైரల్ వార్తల ఆధారంగా రూపొందించబడింది. అధికారిక నిర్ధారణ కోసం సంబంధిత వర్గాలను సంప్రదించాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa