బాపట్ల శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వార్ల 1432వ నవావహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవ కార్యక్రమంలోదేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ , చీరాల ఎమ్మెల్యే మాల కొండయ్య, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa