ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్‌లో భాగంగా రూ.1300 నుంచి ప్రారంభమయ్యే విమాన టికెట్ల బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది.
ఆఫర్ వివరాలు:
ప్రయాణ వ్యవధి: జూన్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 మధ్య.
బుకింగ్ వ్యవధి: మే 18, 2025 వరకు.
బుకింగ్ విధానం: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే.
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరింది. ఆఫర్ సీట్లు పరిమితం కావడంతో త్వరగా బుక్ చేసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa