లక్నో వేదికగా సోమవారం LSG, SRH జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లక్నో తప్పనిసరిగా గెలవాల్సిందే. 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న లక్నో మిగతా 3 మ్యాచులు గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇవాళ ఓడితే అఫీషియల్ ఎలిమినేట్ అయినట్లే. మరోవైపు ఇప్పటికే ఎలిమినేట్ అయిన SRH చెలరేగి ఆడే అవకాశం ఉంది. మరి ఎవరు గెలుస్తారో అప్పటివరకు వేచి చూడాల్సిందే.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa