విశాఖ సిటీలో ముగ్గురు సిఐలను పలు చోట్లకు బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.గోపాలపట్నం లో పనిచేస్తున్న గొలగాని అప్పారావును మల్కాపురం పోలీస్ స్టేషన్ కు, సిటీ స్పెషల్ బ్రాంచ్ 3 లో పనిచేస్తున్న ప్రభాకర్ రావును గోపాలపట్నం, మల్కాపురం సిఐ విద్యాసాగర్ ను వి ఆర్ కు, వీఆర్ లో ఉన్న గోవిందరావు స్పెషల్ బ్రాంచ్ 3 కు బదిలీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa