ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఓట్లు అడిగే అర్హత వైసీపీ కి లేదు : యామిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2019, 06:18 PM

తండ్రికి అధికారాన్ని ఇస్తే అడ్డుపెట్టుకుని లక్ష కోట్లుదోచుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మీడియా తో మాట్లాడారు .. జలయజ్ఞం ను ధన యజ్ఞం గా మార్చారు. పోలవరం ప్రాజెక్టు పనులు 67 శాతం పూర్తి అయ్యింది. జగన్ ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టును సందర్శించలేదు. కేసీఆర్ అండ్ కో తో కలిసి పోలవరం పై కేసులు వేయించారు. నదులు అనుసంధానం ద్వారా చరిత్ర కు శ్రీకారం చుట్టాము. కరువు రాయలసీమ కు నీళ్ళు అందించిన ఘనత చంద్రబాబు ది. పోలవరం అడ్డుకోవడానికి టీఆర్ఎస్  కేసులు వేస్తుంటే. జగన్ కు మాట్లాడే దైర్యం లేదు. మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తే జగన్ లోటస్ పాండ్ లో కూర్చున్నారు. తెలంగాణ లో పోటీ చేసి అక్కడ ఓట్లు అడగండి. ఏపీలో ఓట్లు అడిగే అర్హత వైసీపీ కి లేదు


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa