తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, గత 11 నెలల్లో భక్తుల సౌకర్యం, ఆలయ నిర్వహణలో అనేక సంస్కరణలను అమలు చేసింది. ఈ క్రమంలో తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అనేక వినూత్న చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామల రావు తెలిపారు. ఈ సంస్కరణలు భక్తులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే కాక, ఆలయ నిర్వహణలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa