కాకినాడ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ హరీష్, మైత్రి అనే దంపతులు ఉన్నారు. అయితే కిరణ్ అనే యువకుడితో తన భార్య మైత్రికి ఎఫైర్ ఉందని భర్త హరీష్ అనుమానించాడు. ఈ నేపథ్యంలో గతంలో కిరణ్‌ను హరీష్ హత్య చేశాడు. ఈ ఘటనతో భార్య మైత్రి తీవ్ర మనస్తాపం చెంది గురువారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైత్రి మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa