ప్రస్తుతం ఏపీ ఇన్‌ఛార్జి డీజీపీగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి డీజీపీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు సీనియర్ పోలీసు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. హరీశ్‌కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఆయన.. ఖమ్మం ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa