ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 11:46 AM

రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కామర్స్ సంస్థలు ప్రభుత్వ అనుమతులు లేకుండా వాకీటాకీలను విక్రయించకూడదని ఆంక్షలు విధించింది. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్‌లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 ప్రకారం వాకీటాకీల అమ్మకాలు నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. టెలికం భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa