ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా కల్లోలం.. 4,000లకు చేరువలో యాక్టివ్ కేసులు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 10:12 AM

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరువైంది. ఇవాళ ఉదయం 8 గంటల వరకు 3,961 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం వంటి నియమాలు తప్పనిసరిగా అనుసరించాలని ఆ శాఖ సూచిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa