రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.2వేల నోట్లపై సోమవారం కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు పూర్తిస్థాయిలో ఇంకా తమకు చేరలేదని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రజల వద్ద ఇంకా రూ.6,181 కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుని దాదాపు రెండేళ్లు అయినప్పటికీ ఇంకా అవి చట్టబద్ధంగానే చలామణీ అవుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa