ఒక్క అమెరికాలోనే 'ఫ్యుసేరియం హెడ్ బ్లైట్' తెగులు వ్యాపించడం వల్ల గోధుమ, బార్లీ రైతులకు 1990ల నుంచి సుమారు 4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. 1993, 1998 సంవత్సరాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ నష్టం తీవ్రత 50శాతం వరకు ఉంది. ఈ దిగుబడి నష్టాలతో పాటు విషపదార్థాల కారణంగా వాటిని తొలగించేందుకు ధాన్యాన్ని ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆర్థిక నష్టాన్ని మరింత పెంచుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa