ఆర్సీబీవిజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. 50 మందికిపైగా అస్వస్థతకు గురికావడంతో వారిని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆస్పత్రికి వెళ్లి బాధితులను సీఎం సిద్ధరామయ్య పరామర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa