ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన అసెంబ్లీ అభ్యర్థుల మరో జాబితా విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2019, 12:43 PM

విజయవాడ: రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే జనసేన పార్టీ అభ్యర్థుల మరో జాబితా విడుదలైంది. 16 అసెంబ్లి స్థానాలకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.


జనసేన అభ్యర్ధుల ఆరవ జాబితా అభ్యర్థులు........


జగ్గయ్య పేట - ధరణికోట వెంకటరమణ


గుడివాడ - రఘునందన్ రావు


పొన్నూరు - బోని పార్వతి నాయుడు


గురజాల - చింతలపూడి శ్రీనివాస్


నంద్యాల - సజ్జల శ్రీధర్ రెడ్డి


మంత్రాలయం - బోయ లక్ష్మణ్


రాయదుర్గం - మంజునాథ గౌడ్


తాడిపత్రి - కదిరి శ్రీకాంత్ రెడ్డి


కళ్యాణదుర్గం - కరణం రాహుల్


రాప్తాడు - సాకె పవన్ కుమార్


హిందూపురం - ఆకుల ఉమేష్


పులివెందుల - తుపాకుల చంద్రశేఖర్


ఉదయగిరి - మారెళ్ల గురు ప్రసాద్


చంద్రగిరి - శెట్టి సురేంద్ర


సూళ్లూరుపేట - ఉయ్యాల ప్రవీణ్


పీలేరు - బి. దినేష్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa