ఏపీ ఎన్నికల సంఘం అనుబంధ ఓటర్లకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం ఫామ్-7కు సంబంధించిన ప్రకటించిన దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే శనివారం రాత్రి ఏపీలో అనుబంధ ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
జనవరి 11నాటికి ఏపీలో 3,69,33,091 మంది ఓటర్లు
జనవరి 22నాటికి ఏపీలో 3,91,81,399మంది ఓటర్లు
పురుషులు-1,93,82,068
మహిళలు-1,97,95,423
ట్రాన్స్‌జెండర్లు-3,908
జనవరి 11 తర్వాత:
కొత్తగా 22,48,308మంది ఓటర్ల నమోదు
శ్రీకాకుళం-21,70,802
విజయనగరం-18,17,635
విశాఖపట్నం- 35,74,246
తూర్పుగోదావరి - 42,04,035
పశ్చిమ గోదావరి -32,06,496
కృష్ణా-35,07,460
గుంటూరు-39,62,143
ప్రకాశం-26,28,449
నెల్లూరు-23,82,114
కడప-21,92,158
కర్నూలు-31,42,322
అనంతపురం-32,14,438
చిత్తూరులో 31,79,101మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదాలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa