రాయచోటిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఇక్క కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ అభ్యర్ధి అభ్యర్థి అల్లాబకాష్. శనివారం ఆయన పార్టీతరపున బి ఫాం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తులసి రెడ్డి చేతులమీదుగా తీసుకున్న అనంరతం మాట్లాడుతూ రాయచోటి నియోజక వర్గ ప్రజల సమస్యలను తీరిపోవాలంటే అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా తులసిరెడ్డి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ అధికారం చేపడితే ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని, ఇది రాష్ట్రానికి కాంగ్రెస్ ఇస్తున్న వరం అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa