ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు బ‌ద్వేలుకు బాబు రాక‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2019, 01:12 AM

ఆదివారం బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గంలో సిఎం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా అందుకు త‌గిన ఏర్పాట్లు అన్ని పూర్త‌య్యాయి.     బ‌ద్వేలులోని ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు వీరారెడ్డి క‌ళాశాల‌లో ఈ స‌మావేశం జ‌రుగుతుంద‌ని దేశం నేత‌లు తెలిపారు.  అందు కోసం భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ చేస్తున్నట్టు స‌మాచారం


 


 .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa