ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Jun 12, 2025, 07:28 PM

అహ్మదాబాద్‌లోని మేఘానిలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు గుజరాత్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ దుర్ఘటనలో 110 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa