ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంక గాంధీ ఆవిష్కరించక ముందే పగిలిన శిలాఫలకం

national |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 11:57 AM

ఎంపీ ప్రియాంక గాంధీ ఓ శిలాఫలకం ఆవిష్కరించాల్సి ఉండగా నిర్వాహకుల నిర్లక్ష్యంతో కిందపడి పగిలిపోయింది. ప్రియాంక వయనాడ్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఈ క్రమంలో ఓ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్టేజ్‌పై శిలాఫలకం ఏర్పాటు చేయగా దాన్ని తీసుకువచ్చే క్రమంలో ఆవిష్కరించకుండానే పగిలిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa