అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భాన్ని నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా , జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa