తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు ఈ సమావేశంలో హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించి సభ్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశాన్ని టీటీడీ బోర్డు అంతర్గతంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa