ప్రజలకు బిగ్ అలర్ట్. రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తాజాగా APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా , నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ప్రజలు విద్యుత్ తీగలు, కరెంట్ నిల్వలు ఉండే ప్రాంతాలతో పాటు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa