ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణలో నియామకాల దరఖాస్తుల గడువు పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 12:55 PM

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 5న జారీ చేసిన నోటిఫికేషన్‌లో విద్యార్హతలను పోస్టు గ్రాడ్యుయేషన్‌గా సూచించామని, దానిని గ్రాడ్యుయేషన్‌కు సడలిస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు https://wdcw.ap.gov.in వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa