మారేడు ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని, వీటిని తినడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని, డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని తెలిపారు. అయితే షుగర్ ఉన్నవారు ఈ ఆకులను తీసుకుంటే షుగర్ లెవల్స్ మరీ అధికంగా పడిపోతాయని, కనుక డాక్టర్ సూచన మేరకు మందులు వాడాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa