పంజాబ్ బటాలా నగరంలోని కాడియాన్ రోడ్డులో గురువారం దారుణం చోటుచేసుకుంది. గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పురియా తల్లి హర్జీత్ కౌర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఓ బేకరీ పక్కన కారులో కూర్చుని ఉన్న ఆమెపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఇతంగా CC కెమెరాలో రికార్డ్‌గా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో హర్జీత్ మృతి చెందగా, కారు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa