ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి పెద్ద హిందూ ఉత్సవం.. పూరీ జగన్నాథ రథయాత్ర

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 02:29 PM

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతి పెద్ద హిందూ ఉత్సవాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు (జూన్/జూలైలో) ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఈ యాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మను మూడు భారీ రథాల్లో ఆలయం నుంచి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. లక్షలాది భక్తులు రథాలను లాగుతూ పాల్గొంటారు. ఈ యాత్రలో పాల్గొనడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa