గుంటూరు జిల్లాలోని పెద్దకాకాని సర్వీస్ రోడ్లో బస్సు ప్రమాదం జరిగింది. సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న సైడ్ కాల్వలోకి ప్రేవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్ళింది. ఈ ఘటనలో పలువురు యాత్రికులకు సల్ప గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తె ప్రమాదానికి కారణం అని ప్రయాణికులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa