అణు కార్యక్రమం జోలికి వెళ్లకుండా ఉండేందుకు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు తాము తాయిలాలు ఇచ్చేదేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో కనీసం చర్చలు కూడా జరపబోమని ఆయన తెలిపారు. ఒబామ చేసుకొన్న ఒప్పందంతోనే ఆ దేశం బాంబు తయారు చేసే స్థాయికి వెళ్లిందని ట్రంప్ ఆరోపణలు చేశారు. ఇటీవల ట్రంప్ జోక్యంతో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa