తల్లిదండ్రులు పిల్లలకు రక్షణగా నిలవాలి కానీ ముంబైలో ఓ తండ్రి మాత్రం తన కన్నకూతురిపై దారుణంగా ప్రవర్తించాడు. కేవలం టైమ్‌కి నిద్రపోలేదన్న కారణంతో ఐదేళ్ల పాపను సిగరెట్‌తో కాల్చి, కాళ్లు కట్టి విచక్షణ లేకుండా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తల్లి చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది. వీడియో ఆధారంగా బాలికను పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa