ఘంటసాల మండల పరిధిలోని కొత్తమాజేరు జాతీయ రహదారి నుంచి పూషడం గ్రామం వరకు రూ. 1.40 కోట్లతో నిర్మిస్తున్న నూతన రహదారి నిర్మాణ పనులకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పట్టించుకోలేదు అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రహదారులపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa