పగటి పూట కాసేపు నిద్రపోవడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్యలో 10–30 నిమిషాలు కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తి, ఉత్సాహం, పనిలో నాణ్యత పెరుగుతాయి. గుండె ఆరోగ్యం, జీర్ణశక్తి మెరుగవుతుంది. అయితే సాయంత్రం 4 తర్వాత నిద్రపోవద్దట. భోజనం తరువాత టీ, కాఫీ, చాక్లెట్ వంటివి తీసుకోవద్దని, మొబైల్, టీవీ చూస్తూ నిద్రపోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa