ఆస్ట్రేలియా న్యూసౌత్‌వేల్స్‌లో గబ్బిలం కరిచిన వ్యక్తి లిసా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇది రేబిస్ తరహా వైరస్‌గా వైద్యులు తెలిపారు. గబ్బిలం కరవడం వల్ల ఈ అరుదైన వైరస్ సోకిందని, దీన్నిబట్టి పక్షవాతం, మతిమరుపు, మూర్ఛ వంటి లక్షణాలు తలెత్తి చివరికి మరణం సంభవిస్తుందని చెప్పారు. ఈ కేసు అత్యంత అరుదు అని, సరైన చికిత్స లేని వ్యాధి అని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa