ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాంధ్రలో అరుదైన పగడపు దిబ్బలు గుర్తింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 02:29 PM

AP లోని విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల తీర ప్రాంతాల్లో అరుదైన పగడపు దిబ్బలు గుర్తించినట్టు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. రుషికొండ, చింతపల్లి, పూడిమడక, మంగమారిపేట వద్ద పగడపు దిబ్బలు వృద్ధి కనిపించింది. 2019- 2023 మధ్య జరిగిన అధ్యయనంలో కొత్త చేపలు, సీ స్లగ్స్, పీతలు కనిపించాయి. వింటో మార్కెడెస్ తలాస్ నెస్ అనే అరుదైన చేపను కూడా ఇదే ప్రాంతంలో గుర్తించారు. ఈ అరుదైన జీవవైవిధ్యం APకి గర్వకారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa