అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత బోయింగ్ విమానాల్లో భద్రతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బోయింగ్ విమానాల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను ఈ నెల 21 లోగా తనిఖీ చేయాలని డీజీసీఏ అన్ని సంస్థలకు ఆదేశించింది. ఈమేరకు తనిఖీలు చేపట్టిన ఎయిరిండియా, తాము నడుపుతున్న బోయింగ్ విమానాల ఇంధన స్విచ్ఛులలో ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించింది. మెయింటనెన్స్‌లో భాగంగా కంట్రోల్ మాడ్యూల్‌లను మార్చినట్టు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa