జిల్లాలో శుక్రవారం నుంచి శనివారంకు సగటున 15. 3 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. కొల్లిపర మండలంలో 98. 6 మిల్లీమీటర్ల, గుంటూరు పశ్చిమ 20. 2 మిల్లీమీటర్ల, దుగ్గిరాల 16. 4 మిల్లీమీటర్ల, ఫిరంగిపురం 14. 4 మిల్లీమీటర్ల, తెనాలి 7. 4 మిల్లీమీటర్ల, తాడేపల్లి 7. 4 మిల్లీమీటర్ల, మేడికొండూరు 5. 2 మిల్లీమీటర్ల, తుళ్లూరు 4. 8 మిల్లీమీటర్ల, తాడికొండ 4. 2 మిల్లీమీటర్ల, గుంటూరు తూర్పు 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa