ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నడకతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 08:16 PM

శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. రోజుకు 7000 అడుగులు నడవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 25 శాతం వరకు తగ్గుతుందని లాన్సెట్ నివేదికలో పేర్కొంది. టైప్ 2 డయాబెటిస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో రోజూ 7 వేల అడుగులు నడిచే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు 14 శాతం మేర తగ్గుతుందని లాన్సెట్ జర్నల్​ ప్రచురించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa