లక్కిరెడ్డిపల్లి మండలం చింతకుంటవారిపల్లిలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో బుధవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. రానున్న నాలుగు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు పేదలకు అందిస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa