పారాసెటమాల్‌పై నిషేధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై ఇటీవల వచ్చిన వార్తలు పుకార్లేనని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పార్లమెంటులో తెలిపారు. సాధారణ జ్వరం తదితర సమస్యలకు వినియోగించే ఈ ఔషధంపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. అయితే, పారాసెటమాల్‌ను ఇతర ఔషధాలతో కలిపి తయారు చేసిన కొన్ని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లను గతంలో నిషేధించినట్లు గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa