దేశ రాజధాని ఢిల్లీ 79వ స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఢిల్లీలో పంద్రాగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏ మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి, దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎర్రకోట వద్ద బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa