ప్రధాని నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ దౌత్య పరిస్థితి గురించి ఇరు దేశాధినేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ప్రధానికి జెలెన్‌స్కీ వివరించారు. ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇచ్చినందుకు భారత్‌కు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు. రష్యా ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ప్రధాని మోదీని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa