శ్రీకాకుళం జిల్లా, రూరల్ మండలం, పొన్నం పంచాయతీ పరిధిలోని బమ్మిడివానిపేట గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు దుంగ ఆనందరావు తన సొంత నిధులతో, పైడి ఈశ్వరరావు మాస్టర్ ఆధ్వర్యంలో మంగళవారం శానిటైజేషన్ పనులు చేయించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక టీడీపీ కార్యకర్త సంపతిరావు కల్పనరమేష్‌ను ఆనంద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, అమ్మి నాయుడు, శ్యామలరావు, జనసేన యూత్ లీడర్ పప్పుల చందు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa